Saturday, May 4, 2024
- Advertisement -

బిగ్ బాస్ ఫైనల్ వరకు వచ్చినవారికి ఎంత ఇచ్చారంటే..?

- Advertisement -

బిగ్ బాస్ షో తెలుగులో కూడా మంచి హిట్ అయ్యింది. డెబ్బై రోజులు తర్వాత ఈ షో ముగిసిపోయింది. ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అవుతూ కంటెస్టంట్స్ ఎవరిళ్లకు వాళ్లు వెళ్లిపోయారు. ప్రోగ్రాంకి ముందు హౌజ్ లోకి ఎంటర్ అయిన కంటెస్టెంట్స్ కి వారానికి ఇంత రెమ్యునరేషన్ ఇస్తున్నారు.

ఎన్టీఆర్ కి ఒక్కో ఎపిసోడ్ కి ఇంత అమౌంట్ ఇస్తున్నారు అనే వార్తలోచ్చాయి..మరి ప్రోగ్రాం అయిపోయింది.ఎవరెవరు ఎంత సంపాదించారో తెలుసా…? ఫైనల్ విన్నర్ శివబాలాజీ అనౌన్స్మెంట్ జరిగిపోయింది. ఫ్రైజ్ మనీ తో పాటు.. కోటి రూపాయల పారితోషకం ఇచ్చినట్లు తెలుస్తోంది. నవదీప్ వైల్డ్ కార్డ్ ద్వారా ఎంటర్ అయ్యారు. నవదీప్ కి.. 40 లక్షల వరకు ఇచ్చినట్లు తెలుస్తోంది.

హరితేజ,ఆదర్శ్ లు కూడా బిగ్ బాస్ హౌజ్ లో పది వారాలపాటు ఉన్నారు..వీరిద్దరూ చెరో ముప్పై లక్షలు సంపాదించారు..సంపాదన తో పాటు ఫేం పొందిన వారిలో వీరిద్దరే ముందంటారు..బిగ్ బాస్ ఫ్రైజ్ మనీ కి అదనంగా వీరికి మరిన్ని అవకాశాలను తెచ్చిపెట్టింది ఈ ప్రోగ్రాం. ఇక మొదటి నుండి నెగటివ్ రీమార్క్ తెచ్చుకుంటున్నప్పటికీ ఫైనల్ వరకు వచ్చింది అర్చన. ఈమెకి ఇరవై అయిదు లక్షలు ఇచ్చినట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -