Wednesday, May 15, 2024
- Advertisement -

అలీ ఎలిమినేట్.. అతను చేసిన తప్పు ఇదే..!

- Advertisement -

చివరి స్టేజ్ లో బిగ్ బాస్ షో ఉంది. ఫినాలేలో ఐదుగురు ఇంటి సభ్యులు పోటీ పడతారు. వితికా ఎలిమినేట్ తర్వాత హస్ లో ఆరుగురు సభ్యులు నామినేషన్ టాస్క్ లో పాల్గొన్నారు. తాజా రెండు రోజుల ప్రక్రియాలో టాస్క్ నిర్వహించాడు బిగ్ బాస్. ఆరు రౌండ్లలో అలీ గెలిచి ఫినాలేకి వెళ్తారని ఆంతా అనుకున్నారు. అయితే అలీ కోపమే తన కొంప ముంచింది. ఒక టాస్క్ లో అలీ, బాబా మస్టార్ పోటీ పడ్డారు. కానీ గేమ్ లో భాగాంగా అలీ దారుణంగా బాబాపై దాడి చేశాడు.

దాంతో అలీని పోటీ నుంచి బిగ్ బాస్ తప్పించి నామినేషన్లో పెట్టేశాడు. ఇక మిగిలినవారిలో రాహుల్ టూ టైమ్స్ గెలిచి టాప్ లో ఉండటంతో టికెట్ టు ఫీనాలే గెలుచుకుని టాప్ ఫైవ్ లోకి వెళ్లాడు. ఇక మిగిలిన అదుగురు ఎలిమినేషన్ కు నామినేట్ అయ్యారు. అయితే ఈ అదుగురిలో ఈ వారం ఒకరు ఎలిమినేట్ అయ్యి.. మిగిలినవారు ఫినాలేకు చేరుకుంటారు. ప్రస్తుతం ఉన్న గేమ్ ను బట్టి చూస్తే.. ఈ వారం అలీ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది.

టాస్క్ లో భాగంగా హింసత్మకంగా అలీ అడటం వల్లే ప్రేక్షకులు అలీని ఎలిమినేట్ చేసే ఛాన్స్ ఉంది. అది కాకుండా వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ కూడా అతనికి మైనస్ కానుంది. మిగిలినవారు మంచిగానే గేమ్ ప్లే చేస్తున్నారు. ఈ వారం శ్రీముఖి, బాబా మాస్టర్ కు ఓటింగ్ మంచిగానే వచ్చే ఛాన్స్ ఉంది. ఇక రాహుల్, వరుణ్.. వీరిద్దరిలో టైటిల్ విన్నర్ ఒకరు అవుతారని సోషల్ మీడియాలో నెటిజన్లు అంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -