Saturday, May 18, 2024
- Advertisement -

మహేష్ అభిమానులకు ఉగాది గిఫ్ట్!

- Advertisement -

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న చిత్రం బ్రహ్మోత్సవం. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ సరసన సమంత , కాజల్ అగర్వాల్ , ప్రణీత లు హీరోయిన్స్‌గా నటిస్తుండగా మిక్కి జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు.

ఐతే మహేష్ అభిమానులకు ఉగాది కానుక ఇవ్వడానికి డిసైడ్ అయ్యాడు. దాదాపు షూటింగ్ పార్ట్ పూర్తి కావోచ్చిన ఈ చిత్ర కొత్త టీజర్ ని వచ్చే నెల ఉగాది కానుకగా ఏప్రిల్ 8న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఉగాది రోజున కొత్త టీజర్ రిలీజ్ చేసి వచ్చేనెల మేలో బ్రహ్మోత్సవం ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.ఈ వార్త తెలుసుకొని అభిమానులు చాలా సంతోష పడుతున్నారు. ఈ సినిమా తర్వాత మహేష్ మురగదాస్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తాడు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -