Thursday, May 16, 2024
- Advertisement -

చిరుకి ఏమైంది??

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి తన 150వ సినిమా కోసం రెడి అవుతున్నారు. తమిళంలో సూపర్ హిట్ అయిన కత్తి సినిమాని చిరు రీమెక్ చేయబోతున్నారు. వినాయక్ దర్శకత్వంలో తెరకేక్కుతున్న ఈ సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. ఐతే చిరంజీవి హస్పిటల్‍కి వేళ్ళారు. ఎందుకు అనుకుంటున్నారా?

చిరు బుజం నొప్పిగా ఉండటంతో డాక్టర్‍ని దగ్గరికి వేళ్ళారు. ఐతే డాక్టర్లు సర్జరీ చెయ్యాలి అని చెప్పడంతో ప్రస్తుతం ముంబైలోని ఈ ప్రముఖ హాస్పిటల్‍ లో చికిత్స తీసుకోనున్నారు. వారం రోజులపాటు రెస్ట్ తీసుకోని తిరిగి హైదరాబాద్ రానున్నాడు.

మొన్న ఈ మధ్యన సర్దార్ గబ్బర్ సింగ్ సెట్ లో సందడి చేసి మెగా అభిమానులను అనంద పరిచిన చిరు ఇప్పుడు హస్పిటల్‍ లో ఉన్నాడనే వార్త తెలుసుకున్న మెగా అభిమానులు ఆందోళన చేందారు. డాక్టర్లు మాత్రం ఎలాంటి ఇబ్బంది లెదని చెప్పడంతో అభిమానులో కొంత ఆందోళన తగ్గింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -