బ్లూ ఫిల్మ్ విషయంపై షాకింగ్ నిజాలు చెప్పిన రోజా

did roja reveal shocking facts about her blue film

సినీ పరిశ్రమని.. తెలుగు రాజకీయల్ని షాక్ చేసిన ప్రశ్న రోజా బ్లూ ఫిల్మ్ లో నటించారా?. ఇదే సంగతిన్ని అడిగింది ఎవరో కాదు.. తెలుగులో ఓ ప్రముఖ చానెల్ లో ప్రసారితమయ్యే కార్యక్రమంలో యాంకర్ అడిగిన ప్రశ్న. సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టిన ఈ ప్రశ్న.. ఆ యాంకర్ అడిగిన తర్వాత పబ్లిక్ టాపిక్ గా మారిపోయింది. అయుతే కొన్ని లక్షలమంది ఆ ప్రోగ్రాం ని చూస్తున్నా టైంలో మరింత డేర్ చేసి మీరు బ్లూ ఫిల్మ్ చేశారా అంటూ రోజాని ఆ యాంకర్ అడిగిన ప్రశ్న వెనుక బలమైన కారణాలు లేకపోలేదు.

గతంలో టీడీపీ నాయకురాలు పీతల సుజాత బహిరంగా రోజా గురించి తన సీడీ గురించి చాలా సందర్భాలలో ఈ విషయం గురించి పదే పదే మాట్లాడటం ఇందుకు కారణాలు అని చెప్పొచ్చు. అయితే రీసెంట్ గా ఈ ప్రశ్నకు అదే షో లో రోజా సమాధానం ఇచ్చిన కుడా ఈ గొడవ మరోసారి వేలుగుచుడటం గమనార్హం. అయితే రోజా ఎక్కడికి వెళ్లిన ఈ ప్రశ్న ఎదురవుతునే ఉంది. దాంతో బాగా విసిగిపోయిన రోజా తాజాగా దానికి సంబంధించిన కొన్ని షాకింగ్ విషయలను లీక్ చేసిందట.

{loadmodule mod_custom,Side Ad 1}

పదే పదే ఈ ప్రశ్న బయటకు రావడం వెనక అసలు కారణం టీడీపీ పార్టీ నాయకులే అనేది రోజా వాదనగా వినిపిస్తోంది. కొంతమంది నాయకులు కావలని తనపై కక్ష కట్టి ఓ పనికిరాని వీడియోని క్రియేట్ చేసి.. దాన్ని సోషల్ మీడియాలో వదిలారని అంటోందట. ఇప్పుడు ఆ వీడియోని చూపించి బ్లాక్ మెయిల్ చేయడమే కాకుండా తన పరువు తీస్తున్నారని రోజా తన సన్నిహితుల దగ్గరా వాపోతున్నట్లు తెలుస్తోంది. 

{loadmodule mod_sp_social,Follow Us}

{youtube}Z4Kj4f-rM9E{/youtube}

Related

  1. లోకేష్‌పై రోజా కామెడీ పంచ్‌లు
  2. కొత్త ఇంటిపై బాబును ఏకేసిన పైర్ బ్రాండ్ రోజా!
  3. రోజా, నాగాబాబు ఇంత దిగజారిపోతారా…?
  4. బీకాంలో ఫిజిక్స్‌ ఎమ్మెల్యే పై రోజా కామెంట్స్