రోజా, నాగాబాబు ఇంత దిగజారిపోతారా…?

Jabardasth Show Followers Comments On Mega Brother Nagababu And Roja

అందరిచేత పొగడ్తలు కురిపించుకునేవారు.. ఉన్నట్లుండి.. ఇప్పుడు అందరి చేత తిట్లు తిట్టించుకోవడం కొన్నిసార్లు జరుగుతుంటుంది. ఇదే ఇప్పుడు జబర్దస్త్ ప్రోగ్రాం సంగతిలో జరిగింది. జబర్దస్త్ షోకి మరింత క్రేజ్ తీచ్చేందుకు.. నాగబాబు -రోజాలు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. దాంతో వారిని తప్పుపడుతూ సోషమ్ మీడియాలో ఓ రెంజ్లో సెటైర్లు వేస్తున్నారు.

ఇంతకీ విషయం ఏమిటంటే… గత కొద్దిరోజులుగా సుడిగాలి సుధీర్ టీం జడ్జిలైన నాగబాబు, రోజాలతో గొడవపడినట్లు, ఆ ప్రోగ్రాం నుంచి సుధీర్ ని నాగబాబు గెంటివేసినట్లు ప్రోమా హల్చల్ చేసింది. ఈ ప్రోగ్రాం నిజమేనేమోనని అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ ఏప్రిల్ 1కి ముందురోజు ప్రసారమైన ఆ షో చూసినవారికి అదంతా టీఆర్పీ రేటింగుల కోసమేనని అర్థమైపోయింది. దీనికోసం నాగబాబు-రోజా ఇంత దిగజారిపోతారా అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. అంతేకాదు… జబర్దస్త్ ప్రోగ్రాముకు భారీగా డిస్ లైక్స్ కూడా పెట్టేస్తున్నారు. మరి ఈ విషయంపై ప్రోగ్రాం నిర్వాహకులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

{youtube}fB74V43Asfg{/youtube}

Related

  1. బీకాంలో ఫిజిక్స్‌ ఎమ్మెల్యే పై రోజా కామెంట్స్
  2. జబర్ధస్త్ షోకి నాగబాబు, రోజా రెమ్యునరేషన్ తెలుసా..?
  3. రోజా నీచంగా దిగజారింది .. ఆమెకొక ఆఫర్ ఇస్తున్న టీడీపీ
  4. మరోసారి బ్లూ ఫిల్మ్ వివాదం భారీన పడిన రోజా!