Saturday, May 18, 2024
- Advertisement -

విడిపోయిన మ‌నోజ్‌,ప్ర‌ణ‌తి?

- Advertisement -

మంచు మోహ‌న్ బాబు రెండో త‌న‌యుడు మంచు మ‌నోజ్ తండ్రి వార‌స‌త్వంతో సినీ ఇండస్ట్రీకి పరిచియమైన ఎందుక‌నో అనుకున్నంత స‌క్సెస్ కాలేదు. వ‌రుస ఫ్లాప్‌ల‌తో ఇబ్బంది ప‌డుతున్నాడు.మ‌నోజ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. మనోజ్ తన మనసుకు నచ్చిన ప్రణతి రెడ్డిని వివాహం చేసుకున్నాడు.

ప్రణతి త‌న కులం కాక‌పోయినప్ప‌టికి వీరి వివాహ‌నికి అడ్డు చెప్పాలేదు మోహ‌న్ బాబు.అస‌లు మ‌నోజ్ భార్య ప్ర‌ణ‌తి ఎవ‌రో తెలుసా!తన అన్న విష్ణు భార్య విరోనికాకు ఫ్రెండ్‌. ఇద్దరు కలిసి అమెరికాలో చదువుకున్నారు.త‌న వ‌దిన ద్వారా పరిచయం అయినా ప్రణతిని తొలిచూపులోనే ప్రేమించాడు మ‌నోజ్.ఇంట్లోవాళ్ల‌కు తెలియ‌కుండా ఇద్ద‌రు రెండు సంవ‌త్సరాలు ప్రేమించుకున్నారు.వీరి పెళ్లి జ‌రిగి కూడా రెండు సంవ‌త్స‌రాలు కావ‌స్తుంది.అయితే వీరి మ‌ధ్య విభేదాలు వ‌చ్చిన‌ట్లు స‌మాచారం.ఈ మ‌ధ్య కాలంలో మ‌నోజ్‌కు స‌రైన హిట్లు లేవు.

అలాగే చేతిలో సినిమాలు లేవు.మ‌నోజ్ బిహేవియ‌ర్‌లో కూడా మార్పు రావ‌డంతో ప్ర‌ణ‌తి మ‌నోజ్‌ను వ‌దిలేసి త‌న అమెరికాలో త‌న త‌ల్లిదండ్ర‌ల ద‌గ్గ‌ర ఉంటుంది. ఈ ప్రభావం మ‌నోజ్ వ్యక్తిగత జీవితం మీద పడినట్లుంది.మొన్నఆ మ‌ధ్య అర్థ‌రాత్రి ప‌బ్‌లో గొడ‌వ‌కు కార‌ణం ఇదే అని తెలుస్తుంది.మ‌రి ఈ వార్త‌లో ఎంత వ‌ర‌కు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -