Saturday, May 25, 2024
- Advertisement -

న‌య‌న‌తారకు ‘ఐ లవ్యూ చెప్పిన స్టార్ హీరో!

- Advertisement -

హీరోయిన్ న‌య‌న‌తార‌కు ఎంత‌టి ఫాలోయింగ్ ఉందో మ‌నంద‌రికి తెలిసిందే.ఆమె డేట్స్ కోసం స్టార్ హీరోలు సైతం ఎదురు చూస్తున్నారంటే న‌య‌న ఎంత బిజిగా ఉందో అర్థం చేసుకోండి.అయితే తాజ‌గా ఓ అవార్డు ఫంక్ష‌న్‌లో న‌య‌న‌తారకు పెళ్లైన ఓ స్టార్ హీరో ఐ లవ్యూ చెప్ప‌డంతో అక్క‌డ ఉన్న‌వారంతా షాక్ గురైయ్యారు. అయితే ఇది అంతా స‌ర‌దాగా జ‌రిగింది. అరమ్’ సినిమాకుగాను నయనతార ఉత్తమనటి అవార్డు సొంతం చేసుకుంది.

ఈ సందర్భంలో నయన్ కు సంబంధించిన ఓ చిన్న క్విజ్ ను నిర్వహించారు. ఇందులో భాగంగా నయన్ సినిమాలోని ఫేవరైట్ డైలాగ్ చెప్పమని దుల్కర్ సల్మాన్ ను అడిగారు. దీంతో దుల్కర్ నాకు న‌య‌న న‌టించిన రాజారాణి సినిమా అంటే చాలా ఇష్ట‌మ‌ని ఆ సినిమాలోని డైలాగ్ చెబుతాన‌ని చెప్పి ‘ఐ లవ్యూ న‌య‌న‌తార నీ న‌ట‌న‌ను ఎప్పుడు ప్రేమిస్తునే ,నీ అభిమానిగానే ఉండిపోతాన‌ని చెప్పుకొచ్చాడు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -