Saturday, May 18, 2024
- Advertisement -

హోటల్ రూమ్ లో దొరికిన హీరోయిన్ :

- Advertisement -

జూనియర్ ఇలియానా అని పేరు తెచ్చుకున్న ముంబాయి హీరోయిన్ దిశా పఠానీ ఇప్పుడు ఇబ్బందుల్లో పడినట్టు కనిపిస్తోంది. పూరీ – వరుణ్ తేజ్ ల సినిమా లోఫర్  హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకున్న దిశా పఠానీ బాలీవుడ్ కి మకాం మార్చేసింది.

ప్రస్తుతం ఎం ఎస్ ధోనీ బయో పిక్ తో పాటు జాకీ చాన్ సినిమా లో కూడా ఆమె హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది .నెమ్మది నెమ్మదిగా సూపర్ హీరోయిన్ గా రూపాంతరం చెందుతున్న క్రమం లో ఈ బ్యూటీ కి పెద్ద తలనొప్పి ఎదురు అవుతోంది. జాకీ ష్రాఫ్ కొడుకు తో ఈమె ఈ ఆమధ్య ఎక్కువగా క్లోజ్ గా ఉండడం లేని పోనీ తలనొప్పి కి దారి తీస్తోంది.

దిశా పఠానీ తో అతని ప్రేమ ఇప్పటి వరకూ బయటపడలేదు కానీ రీసెంట్ గా ఇద్దరూ ముంబై లో ఒక స్టార్ హోటల్ లో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు అని ముంబై లో చెబుతున్నారు. అయితే అక్కడ మీడియా కంటపడగానే.. దిశా వెంటనే కారెక్కి చెక్కేసిందట. దీంతో ఈ జంట పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతోందని చర్చించుకుంటున్నారు బీ టౌన్ జనాలు. మరీ ఈ జంట ఎన్నాళ్లు ఎంజాయ్ చేస్తుందో చూడాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -