Wednesday, May 15, 2024
- Advertisement -

‘ ఆ’ కోరిక తీర్చుతా – హీరోయిన్

- Advertisement -

ప్రియాంక చోప్రా కజిన్ సిస్టర్ పరిణితి చోప్రా ప్రస్తుతం ఫుల్ ఖాలీగా ఉంది, దాదాపు రెండేళ్లుగా ఏ సినిమాలో కూడా పరిణితి లేకపోవడంతో అమ్మడు క్రేజ్ కూడా తగ్గిపోయింది అనే చెప్పాలి. ఒకపక్క తన తోటి హీరోయిన్లు ఆలియా మరియు శ్రద్దాకాపూర్ లు వరుస హిట్లతో దూసుకుపోతుంటే అమ్మడు మాత్రం చేతిలో సినిమాలు లేక ట్విట్టర్ లో తన ఫ్యాన్స్ కి రిప్లేలు ఇస్తూ కూర్చుంది.

దాంతో ఒక అభిమాని అమ్మడును మీరు ఇప్పటివరకు చేసిన సినిమాల్లో ఎక్స్ పోజింగ్ చేసిన సినిమాలు తక్కువ, కొన్ని హాట్ సీన్స్ చేసినా అవి మిగిలిన హీరోయిన్స్ తో కంపేర్ చేస్తే మాములుగానే ఉంటాయి, ఇక మీరు ఒక్కసారి కూడా బికినీ వేయలేదు, ఫ్యూచర్ లో మిమ్మల్ని బికినీలో చూడాలి అనుకునే ఫ్యాన్స్ కి చాన్స్ ఎప్పుడు ఇస్తారు అని అడిగాడట.

దానికి అమ్మడు అతన్ని కోప్పడకుండా నన్ను బికినీలో చూడాలని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు కాబట్టి కచ్చితంగా తన అప్ కమింగ్ మూవీలో అవకాశం ఉన్నా లేకున్నా అడిగిమరీ ఆ సీన్ పెట్టించుకుంటాను అని చెప్పి సంతోషపెట్టిందట. మరి అమ్మడికి చాన్సులే కరువైన టైంలో ఇలాంటి డైలాగ్స్ కొట్టడం పబ్లిసిటీ కోసమే అంటున్నారు విమర్శకులు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -