Sunday, April 28, 2024
- Advertisement -

ఓటీటీ లవర్స్‌కు పండగే!

- Advertisement -

కరోనా లాక్ డౌన్ తర్వాత థియేటర్లకు పోటీగా ఓటీటీల్లో సినిమాలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా ఓటీటీల్లో వెబ్ సిరీస్‌లు రికార్డు వ్యూస్‌ రాబడుతున్నాయి. అందుకే ప్రతీవారం ఓటీటీల్లో వచ్చే సినిమాలల గురించి అంతా ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.

ఇక ఈ వారం కూడా ఓటీటీల్లో పలు సినిమాలు సందడి చేయనున్నాయి. ఇందులో తెలుగు చిన్న సినిమాలుండగా తమిళ్ డబ్బింగ్, డాక్యుమెంటరీ సిరీస్‌లు కూడా ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్ వీడియోలో మార్చి 1న నైట్ స్విమ్ (ఇంగ్లీష్ చిత్రం), నెట్ ఫ్లిక్స్‌లో ది ఇంద్రాణి ముఖర్జీ స్టోరీ: బరీడ్ ట్రూత్ (హిందీ డాక్యుమెంటరీ-4 ఎపిసోడ్స్), మామ్లా లీగల్ హై (హిందీ, తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్ ఫస్ట్ ఎపిసోడ్), స్పేస్ మ్యాన్ (ఇంగ్లీష్ చిత్రం), ది పిగ్ ది స్నేక్ అండ్ ది పిజియన్ (మాండరిన్ మూవీ) మార్చి 1న స్ట్రీమింగ్ కానుంది.

ఇలా రెండు రోజుల్లో మొత్తంగా 14 సినిమాలు స్ట్రీమింగ్ కానుండగా ఇంద్రానీ ముఖర్జీ స్టోరీ, మామ్లా లీగల్ హై, క్రికెట్ నేపథ్యంలో వచ్చిన బ్లూ స్టార్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -