Sunday, May 4, 2025
- Advertisement -

ప్రగతి ఆంటీని ఇబ్బంది పెట్టీన హీరో ఎవరు..?

- Advertisement -

తెలుగు ప్రేక్షకులకు ప్రగతి ఆంటీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ఆమె ఫేస్ చూస్తే.. ఆమె వయసు చాలా ఎక్కువగా ఉంటుందని అనుకుంటాం కానీ.. ఆమె వయసు మాత్రం నాలుగు పదుల లోపే. ప్రస్తుతం ప్రగతి.. తెలుగులో అక్క, అమ్మ, అత్త వంటి పాత్రలతో దూసుకెళ్తోంది.

ప్రగతి ఆంటీ ముందుగా కెరీర్ స్టార్టింగ్ లో కొన్ని సినిమాల్లో కథనాయికగా నటించింది. తర్వాత హీరోయిన్ అవకాశాలు తగ్గడంతో.. ప్ర‌గ‌తి క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చింది. క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా వ‌రుస ఛాన్సులు రావ‌డంతో పాటు ఎక్కువ‌గా ఆంటీ రోల్స్ చేస్తుండ‌డంతో ప్ర‌గ‌తి పేరు కాస్తా ప్ర‌గ‌తి ఆంటీగా మారిపోయింది. అయితే ప్రగతి ఆంటీని ఓ స్టార్ హీరో తనతో ఒక్క రాత్రి గడుపుతావా అని ఇబ్బంది పెట్టినట్లు రూమర్స్ వచ్చాయి. ఈ విషయంను ప్రగతియే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారని టాక్.

అయితే ఆమె ఈ విషయం చెప్పినట్టు ఎక్కడా ఆధారాలు లేకపోయినా.. ఆ నటుడు ప్రముఖ తమిళ హీరో అని తెలుస్తోంది. ఆ తమిళ హీరో సరసన ఓ సినిమాలో ప్రగతి నటించినప్పుడు ఆమెను బాగా ఇబ్బద్ది పెట్టాడట. దీనికి ఎవరి ఊహాగానాలు ఎలా ఉన్నా అస‌లు విష‌యంపై ప్ర‌గ‌తి క్లారిటీ ఇస్తేకాని అసలు విషయం ఏంటో తెలియదు. సో ఇది ప్రగతి ఆంటీ.. తమిళ హీరో మధ్య ఉన్న రూమర్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -