Monday, April 29, 2024
- Advertisement -

KGF 3…క్రేజీ అప్‌డేట్?

- Advertisement -

య‌శ్ హీరోగా న‌టించిన కేజీఎఫ్ భారతీయ సినిమా పరిశ్రమను షేక్ చేసింది. కేజీఎఫ్, కేజీఎఫ్‌ 2 బ్యాక్ టూ బ్యాక్ హిట్‌లు సొంతం చేసుకోగా రికార్డు వసూళ్లను రాబట్టింది. ఇక ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయారు యశ్. ఇక కేజీఎఫ్‌ -2 వచ్చిన రెండేళ్ల తర్వాత సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

కేజీఎఫ్ 2 తర్వాత ఫ్యామిలీ టూర్‌ని ఎంజాయ్ చేస్తున్న యశ్.. కెవిఎన్ ప్రొడక్షన్స్ కోసం యష్ మహిళా దర్శకురాలు గీతూ మోహన్ దాస్‌తో కలిసి పని చేయనున్నారు. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు కాలేదు కానీ కథ మాత్రం గోవా డ్రగ్స్ మాఫియా చుట్టూ తిరుగుతుందని టాక్.

ఇది సెమీ పీరియాడికల్ యాక్షన్ డ్రామా అని, ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. యశ్ కెరీర్‌లో ఇది 19వ సినిమా కాగా ఈ మూవీతో పాటు మరో మూడు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -