Sunday, May 19, 2024
- Advertisement -

ఎన్టీఆర్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు!

- Advertisement -

నాన్నకు ప్రేమతో సినిమా ఈ రోజు రీలిజ్ అయ్యింది.రిలీజ్ అయిన మొదటి షోకే మంచి రెస్పాన్స్ వస్తుంది. అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సుకుమార్ నాన్నకు ప్రేమతో ఆడియో వేడుకలో చెప్పినట్టే తండ్రి కోరిక కొడుకు ఎలా తీర్చాడు అనే కథ తో సాగే సినిమా ఇది.

కథ సింఫుల్ గా ఉన్న కథనం అద్భుతంగా ఉండటంతో సినిమా మంచి రెస్పాన్స్ తో దూసుకపోతుంది. ఎన్టీఆర్, జపతి బాబు, రాజేంద్ర ప్రసాద్ ల నటన ఈ సినిమాకి ప్రాణం పోశాయి అంటున్నారు అభిమానులు. ఇక రకులు అందానికి అందం నటనకు నటనతో అందరిని మెపించింది. ఇక ఎన్టీఆర్ అభిమానులు మాత్రం అప్పుడే సంక్రాంతి పండగా చేసుకుంటున్నారు.

ఖచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బాస్టర్ అవుతుందని ఈ సినిమాతో ఎన్టీఆర్ 50 కోట్ల క్లాబ్‍లో చేరిపోతాడు అని అంటున్నారు. సినిమాకి పాజీటివ్ టాక్ రావడంతో నాన్నకు ప్రేమతో టీం ఫుల్ ఖూషి గా ఉందట. సో ఎన్టీఆర్ అభిమానులు మాత్రం సంక్రాంతి పండగతో పాటు నాన్నకు ప్రేమతో సినిమా పండగ చేసుకుంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -