Wednesday, May 8, 2024
- Advertisement -

అబ్బాయి బానే ఉన్నాడు.. మరి బాబాయి ఏమంటాడో!

- Advertisement -

అందరు అనుకున్నట్టే ఎన్టీఆర్ సినిమా నాన్నకు ప్రేమతో రిలీజ్ అయ్యి మంచి పాజీటివ్ టాక్‍తో దుసుకేల్తుంది. అయితే ఎన్టీఆర్ అభిమానులు మాత్రం ఈ సంక్రాంతికి నాన్నకు ప్రేమతో పక్కా బ్లాక్ బాస్టర్ అంటున్నారు. ఇలాంటి టైంలో బాలయ్య అభిమానులు తన అభిమాన నటుడు బాలకృష్ణ నటించిన డిక్టేటర్ సినిమా కూడా రేపు రిలీజ్ అయ్యి అద్భుతమైన హిట్ కొడుతుంది అంటున్నారు.

భారీ అంచనాల మధ్య ఈ సినిమా రిలీజ్ చెస్తున్నారు. ఐతే గత కొంత కాలంగా ఈ ఇద్దరి నందమూరి హీరోల మధ్య పోరు జరుగుతున్న విషయం తెలిసిందే. ఏది ఎమైన బాలకృష్ణ డిక్టేటర్ కూడా హిట్ అయితే ఈ సంక్రాంతికి నందమూరి అభిమానుల అనందనికి అవధులు ఉండవు. రేపే డిక్టేటర్ సినిమా రిలీజ్ కాబోతుంది.

అందుకు అన్ని ఏర్పట్లు చేస్తున్నారు చిత్ర యూనిట్. బాలకృష్ణ సరసన అంజలి, సోనాలీచౌహాన్‍లు హీరోయిన్‍లు గా నటిస్తున్న ఈ సినిమాకి శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. మరి ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకోవాలి అంటే రేపటిదాకా అగాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -