Sunday, May 5, 2024
- Advertisement -

కాజ‌ల్‌పై యాక్ష‌న్‌కు రెడీ అవుతున్న పోలీసులు?

- Advertisement -

హీరోయిన్ కాజ‌ల్ అగ‌ర్వాల్‌పై పోలీసులు యాక్ష‌న్‌కు రెడీ అవుతున్నార‌ని తెలుస్తుంది.పూర్తి వివరాల్లోకి వెళ్తే…యావ‌త్తు ప్ర‌పంచం మొత్తం కికి చాలెంజ్‌తో ఊగిపోతుంది.క‌దులుతున్న కారులో నుంచి బ‌య‌టికి వ‌చ్చి డ్యాన్స్ చేసి మ‌ళ్లీ తిరిగి కారులో కుర్చోవాలి.దీనిని చాలా మంది ఫాలో అవుతున్నారు.ఈ కికి చాలెంజ్ చేస్తు చాలామంది త‌మ ప్రాణాల మీద‌కు తెచ్చుకుంటున్నారు.కొంత‌మంది ఈ చాలెంజ్‌లో ప్ర‌మాద‌వశాత్తు త‌మ ప్రాణాలు పొగొట్టుకున్నారు.దీంతో ఈ కికి చాలెంజ్‌ను ఇక్క‌డ మ‌న పోలీసులు బ్యాన్ చేశారు.

అయితే హీరోయిన్ కాజ‌ల్ మాత్ర హీరో బెల్లంకొండ‌తో క‌లిసి వినుత్న రీతిలో ఈ కికి చాలెంజ్ చేసింది.వెరైటీగా ఇద్దరూ వీల్ చైర్ మీద కూర్చొని దాని మీద నుండి లేచి డాన్స్ చేశారు. అంతేకాదు.. కార్ నుండి దిగి డాన్స్ చేసే వంటి ప్రమాదకర పనులు కాకుండా తమలా కొత్తగా ఆలోచించమని మెసేజ్ కూడా ఇచ్చారు.అయితే దీనిపై పోలీసులు కూడా పోలీసులు యాక్ష‌న్ తీసుకోవాడానికి రెడీ అవుతున్నారు.సెల‌బ్రిటీలు ఇలా చేస్తే సామాన్యులు వారిని ఫాలో అవుతార‌ని వారు హెచ్చ‌రిస్తున్నారు.కాజల్, బెల్లంకొండ శ్రీనివాస్‌ల‌కు కౌన్సిలింగ్ ఇచ్చే ఆలోచ‌న‌లో పోలీసులు ఉన్న‌ట్లు స‌మాచారం.దీనిపై పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -