Friday, May 10, 2024
- Advertisement -

బాహుబలి పోస్టర్ కాపీ.. మరి కథ కూడా కాపీనేనా?!

- Advertisement -

దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి రూపొందిస్తున్న సంచలన సినిమా “బాహుబలి” కాపీ వివరాల గుట్టు బయటకు వచ్చింది. ఈ సినిమా కు సంబంధించి విడుదల అయిన పోస్టర్లోనే రాజమౌళి కాపీ పాండిత్యాన్ని ప్రదర్శించినట్టుగా స్పష్టం అర్థం అవుతుంది.

ఇది వరకూ సినిమాల విషయంలో కూడా అనేక కాపీ పోకడలనే అనుసరించిన రాజమౌళి ఇప్పుడు కూడా అదే బాటన నడుస్తున్నట్టుగా తెలుస్తోంది. బాహుబలి పోస్టర్ విడుదలతోనే ఈ విషయం అర్థం అవుతోంది. 1998 నాటి హాలీవుడ్ సినిమా సైమన్ బిర్చ్ పోస్టర్ కు నకలుగా కాస్తంత లుక్ మార్చి బాహుబలి పోస్టర్ ను రూపొందించారు. మరి పోస్టర్ ఎక్కడ నుంచి తెచ్చాడో అర్థం అయిపోతోంది. ఇక కథ ఎక్కడ నుంచి తెచ్చారో సినిమా విడుదల అయితే కానీ అర్థం కాదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -