Tuesday, May 21, 2024
- Advertisement -

అనూప్ పై సీరియస్ అయిన పవన్.. ఎందుకో తెలుసా..?

- Advertisement -
is it true katamarayudu songs pawan upset with anup

గత కొద్ది రోజులుగా టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ ‘కాటమరాయుడు’ సినిమాపై ఓ రూమర్ హల్ చల్ చేస్తోంది. అదేమిటంటే.. పవన్ తన కొత్త సినిమా కాటమరాయుడు సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ పై సీరియస్ అయ్యారని చెప్పుకుంటున్నారు. సాంగ్స్ బాగా వచ్చాయి.. బాగా రాలేదు అనే విషయంలో కాదు పవన్ కోపడింది.. పవన్ కు చెప్పిన టైంకి అనూప్ పాటలు ఇవ్వకపోవటమేతో పవన్ సీరియస్ అయ్యారట.

కావాల్సినంత టైం తీసుకున్నా అనూప్ ..పాటలు ఇవ్వలేకపోయాడని చెప్పుకుంటున్నారు. ప్రతీ సాంగ్ కు అనూప్ చాలా సమయం తీసుకుంటున్నారని అంటున్నారు. అయితే అందుకు కారణం టాలెంట్ లేకపోవటం కాదు..కేవలం అనూప్ బిజి షెడ్యూల్ వల్లే అంటున్నారు. అనూప్ చేతిలో ‘కాటమరాయుడు’ కాకుండా మరో పది సినిమాలు ఉన్నాయని అందుకే కాస్త ఎక్కువ సమయం తీసుకుంటున్నాడట. అనుకున్న సమయంకు సాంగ్స్ ఇవ్వకపోతే సినిమా రిలీజ్ లేట్ అవుతుందని.. పవన్ అనూప్ మీద సీరియస్ అయ్యాడట.

ఏదిఏమైనా అనూప్ మాత్రం కాస్త టైం తీసుకున్న ‘కాటమరాయుడు’కు మాత్రం అదిరిపోయే సాంగ్స్ ఇస్తున్నాడట. ఇక ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ తో భారీ అంచనాలు ఏర్పడాయి. ఇక ఈ సినిమా టీజర్‌ని జనవరి 26న విడుదల చేస్తున్నట్టు నిర్మాత శరత్ మరార్ తెలిపారు.  పవర్ స్టార్ పవన్ కల్యాణ్, శృతి హాసన్‌ల కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాకి కిషోర్ పార్ధసాని దర్శకత్వం వహిస్తున్నారు. 2017 మార్చి 29న ‘ఉగాది’ కానుక గా ఈ చిత్రంను విడుదల చేయనున్నారు.

Related

  1. మళ్లీ అల్లు అర్జున్ కి చుక్కలు చూపించిన పవన్ ఫ్యాన్స్!
  2. బన్నీపై ఫైర్ అవుతున్న.. పవన్, బాలయ్య ఫ్యాన్స్!
  3. పవన్ కళ్యాణ్ కి మామగా సూపర్ స్టార్..?
  4. అనుకున్నది సాధించిన పవన్ కళ్యాణ్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -