Sunday, May 12, 2024
- Advertisement -

మృదువైన చర్మ సంరక్షణ కోసం కొన్ని సులభమైన చిట్కాలు

- Advertisement -

కీర దోసకాయని ముక్కలుగా కోసి పేస్ట్ చేసి ముఖానికి పట్టిస్తే చర్మం మృదువుగా మారుతుంది.

టొమాటో రసాన్ని ముఖానికి పట్టించి అరగంట తర్వాత చల్లటి నీటితో కడిగితే ముఖం మీద ఉన్న జుడ్డు అంత పోతుంది.

ముల్తానీ మట్టిని పెరుగుని రెండు సమబాగాల్లో తీసుకోని బాగా కలిపి ముఖానికి పట్టిస్తే  చర్మం మృదువుగా తయారవుతుంది.

చర్మం మిల మిలా మెరవాలంటే బొప్పాయి గుజ్జులో పాలు కలిపి ముఖానికి పట్టించాలి.

రాత్రి పడుకొనే సమయంలో కలబంద గుజ్జును ముఖానికి రాసుకొని అరగంట తర్వాత కడిగితే చర్మంఫై ఉన్న మచ్చలు తొలగిపోతాయి

శనగ పిండిని పాలల్లో కలుపుకుని స్నానానికి ముందు శరీరం మొత్తానికి పట్టించి గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే చర్మం కాంతివంతంగా మారుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -