- Advertisement -
ఇస్రో రాకెట్‌కు ‘బాహుబలి’ పేరు పెట్టారు. దీనిపట్ల దర్శకధీరుడు రాజమౌళి హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో ‘ఎల్వీఎం3-ఎం5’ రాకెట్‌కు ‘బాహుబలి’ అని పేరు పెట్టారు.
రాకెట్ బరువు, శక్తి కారణంగా ఆ పేరు పెట్టింది ఇస్రో. సీఎంఎస్-03 ఉపగ్రహాన్ని కక్ష్యలో పెట్టింది వాహకనౌక. ఇది తమ చిత్రబృందానికి దక్కిన గొప్ప గౌరవంగా అభివర్ణించారు రాజమౌళి.
ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలుపుతూ ప్రకటన విడుదల చేశారు జక్కన్న.

