Saturday, May 4, 2024
- Advertisement -

జబర్దస్త్ వినోడ్ పెళ్లి ఎందుకు ఆగిపోయిందో తెలుసా ?

- Advertisement -

జబర్దస్త్ షోకి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ షో ద్వారా చాలా మంది కమెడియన్స్ పరిచయం అయ్యారు. అలా పరిచయం అయిన వారిలో వినోద్ ఒక్కడు. లేడీ గెటపులతో బాగా ఫాపులర్ అయ్యాడు. అంతేకాకుండా సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకున్నాడు.

అయితే వినోద్ ఎక్కువ లేడీ గెటప్ లోనే కనిపిస్తుంటాడు. అతని గురించి తెలియని వాళ్లు వినోద్ ని లెడీ గెటప్ లో చూస్తే నిజంగా అమ్మాయే అనుకుంటారు. అంతలా అమ్మాయిల వదిగిపోయి నటిస్తాడు. అయితే ఇటీవల కాలంలో వినోద్ పేరు పలు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. పెళ్లి ఫిక్స్ అయి.. ఎంగేజ్ మెంట్ అయ్యాక క్యాన్సిల్ కావటం.. ఇంటి యజమానితో గొడవ.. దాడి జరగటం.. కేసుల వరకూ విషయం వెళ్లటం.. మరోసారి ఆత్మహత్యాయత్నం లాంటి ఘటనలతో తరచూ వార్తల్లో కనిపిస్తుంటాడు.

తాజాగా ఒక వెబ్ ఛానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పాడు. తన ఎంగేజ్ మెంట్ అయిపోయిందని తాను మానసికంగా.. శారీరకంగా స్ట్రాంగ్ గా మారిన వెంటనే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. తాను పెళ్లాడబోయే అమ్మాయి తమ బంధువేనని.. తనగురించి చిన్నప్పటి నుంచి అన్ని తెలుసు.. చూస్తుంది కాబట్టి ఫ్యూచర్ లోనూ ఎలాంటి సమస్య ఉండదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. అయితే.. తన ఇంటి ఓనర్ తో జరిగిన గొడవ గురించిన వివరాల్ని మాత్రం చెప్పలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -