Monday, June 17, 2024
- Advertisement -

ఫుల్లుగా తాగి.. పబ్లిక్ లో బట్టలిపి.. డాన్స్ చేసింది..

- Advertisement -
jennifer lawrence scene

హాలీవుడ్ లో న్యూడ్ సీన్లు చాలా మామూలే. కానీ ఈ సీన్లకు.. ఆమె చాలా కాలం నుండి దూరంగా ఉంటుంది. శృతిమించిన శృంగార సీన్సులో ఇప్పటివరకు నటించలేదు. అయితే ‘పాసింజర్స్‌’ సినిమాలో మాత్రం అలాంటి ఒక సీన్ చేయాల్సి రావడంతో కెమెరా ముందు తొణకకుండా నటించడానికి ఒక బార్‌కు వెళ్లి బాగా వైన్‌ తాగిందట. ఆ సీన్ న్ బాగానే రక్తికట్టించిందట.

{loadmodule mod_custom,GA1}

అదే టైంలో తాను తన మొదటి శృంగార సన్నివేశం లో నటించానని చెప్పింది అమ్మడు. ఇంత పద్దతిగా ఉన్న లారెన్స్ ఈ సారి మాత్రం ఎవ్వరూ ఊహించని విధంగా రెచ్చిపోయింది. అదీ స్క్రీన్ మీద కాదు.. పబ్లిక్ గా.. ఒక నైట్ క్లబ్ లో బట్టలు విప్పేసి డాన్స్ చేసింది. ఈ సంఘటన తో ఒక్కసారి సంచలనం రేగింది. దీనిపై విమర్శలు రావడంతో తాను చేసింది తప్పేమీ కాదని చెప్పింది జెన్నిఫర్ లారెన్స్. ‘‘నేను స్ట్రిప్పర్ పోల్‌పై డాన్స్ చేసిన విషయాన్ని నాకెవరూ గుర్తు చేయాల్సిన అవసరం లేదు. నాకు అత్యంత ఆప్తులైన స్నేహితుల బర్త్‌డే పార్టీ అది. ఆ పార్టీలో అన్నీ మరచి తన్మయత్వంలో ఎంజాయ్ చేశాను.

{loadmodule mod_custom,GA2}

నేనెవరికీ క్షమాపణ చెప్పను. చెప్పాల్సిన అవసరం లేదు. ఆ రోజు రాత్రి నేను ఫుల్‌గా ఎంజాయ్ చేశాను. ఇక, నేను బ్రా మీదే డాన్స్ చేశానంటున్నారు. కానీ, అది బ్రా కాదు. అలెగ్జాండర్ వాంగ్ టాప్. నేనేమీ అబద్ధం చెప్పట్లేదు. మత్తులో చేసినా నాడాన్సులు చాలా బాగున్నాయనే అనుకుంటున్నాను” అంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ షేర్ చేసింది. 

{youtube}1F2_UqxjaQs{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. విమానాశ్ర‌యాలో.. శృంగారంలో పాల్గొంటున్నారు.. దిమ్మ‌తిరిగే నిజాలు
  2. ఆంటీలు ఈ వయసు వారితోనే శృంగారం కోరుకుంటార‌ట‌
  3. బలవంతంగా కొట్టి శృంగారం చేయడమే ఆ హీరో పని!
  4. ఈ రోజుల్లో శృంగారం చేస్తే మగబిడ్డ జన్మిస్తాడట!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -