Wednesday, May 15, 2024
- Advertisement -

మహేష్ , చరణ్ , అల్లూ అర్జున్ అందరూ ఎన్టీఆర్ ని కాపీ కొట్టేస్తున్నారు

- Advertisement -

నూనుగు మీసాలు వస్తున్న వయసులోనే టాలీవుడ్ టాప్ హీరోలకు సాధ్యం అయ్యే రికార్డులు సొంతం చేసుకుని సూపర్ స్టార్ డం సొంతం చేసుకున్న ఎన్టీఆర్ తరువాత కెరీర్ లో తనకన్నా వెనుకవచ్చినవాళ్ళు వరుసగా 50 కోట్ల సినిమాలు కొడుతుండటంతో పూర్తిగా వెనకపడి ఇప్పుడు టెంపర్-నాన్నకుప్రేమతో సినిమాలతో తిరిగి టాప్ 5 లో చోటు దక్కించుకున్నాడు.

కాగా ఇప్పుడు ఎన్టీఆర్ తన పాత సినిమాల ఫేల్యూర్ కి అసలు కారణాలు తెలుసుకుని ఇప్పుడు ఆ తప్పులు జరగకుండా చూసుకుంటున్నాడు. ఆ తప్పు ఏంటంటే సినిమా బడ్జెట్ ను ఎంతతక్కువ చేస్తే ఆ సినిమా కోసం పనిచేసేవాళ్ళు అంత లాభపడతారు అని. ఇప్పుడు ఎన్టీఆర్ స్టాటజీనే మిగతా టాప్ హీరోలు కూడా ఫాలో అవుతున్నారు.

వారిలో రామ్ చరణ్-అల్లుఅర్జున్-మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలు ఉన్నారు, ప్రస్తుతం ఈ హీరోలు చేస్తున్న సినిమాలకు రెమ్యునరేషన్ తీసుకోకుండా కేవలం లాభాల్లో మాత్రమే షేర్ తీసుకోబోతున్నారట. ఎన్టీఆర్ మొదలుపెట్టి సక్సెస్ అయిన ఈ పద్దతిలో ఈ హీరోలు కూడా సక్సెస్ అవుతారని కాన్ఫిడెంట్ గా ఉన్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -