Sunday, April 28, 2024
- Advertisement -

ఆమే జీవిత క‌థేనా?

- Advertisement -

పేరు మారిస్తే గాని ల‌క్ రాదు అని గ్ర‌హించిన ల‌క్ష్మీ రాయ్ అదేనండి మ‌న రాయ్ ల‌క్ష్మీ ..ఇప్పుడు వార్త‌లో నిలిచింది.ప్ర‌తిభ ఉన్నా అవ‌కాశాలు లేక చాలా కాలంపాటు ఖాళీగా ఉంది.కాని ఇటీవ‌ల కాలంలో వ‌రుస అవ‌కాశాల‌తో బిజీ బిజీగా ఉంది.తెలుగులో మెగా బ్ర‌ద‌ర్స్ ప‌క్క‌న ఐటం సాంగ్స్ చేసిన ఈ భామ రీసెంట్‌గా బాలీవుడ్‌లో అవ‌కాశం వ‌చ్చింది.లక్ష్మీ రాయ్ ‘జూలీ 2’ సినిమా ద్వారా బాలీవుడ్లో అడుగు పెడుతోంది.తన సెక్సీ అందాలకు బాగా సూటయ్యే సినిమాను ఎంచుకున్న లక్ష్మీరాయ్ తాజాగా విడుదలైన ట్రైలర్ అభిమానుల మతి పోగొడుతోంది. లక్ష్మీరాయ్ ఈ చిత్రంలో బోల్డ్‌గా నటిస్తుందని, బికినీల్లో అందాలు ఆరబోస్తుందని అందరూ ఊహించారు.

ఆ సినిమా తర్వాత ఆమెను అంతా లక్ష్మీరాయ్ బదులు సెక్సీ రాయ్ అని పిలుస్తారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయ. ఇందులో ఆమె న్యూడ్ సీన్లు ,బోల్ట్ సీన్లు ముద్దు సీన్లు కూడా చేసి అందరినీ ఆశ్చర్యంలోకి ముంచెత్తింది. ఈ చిత్ర సమర్పకుడు పహ్లాజ్ నిహ్లాని మీడియా ముందుకొచ్చి ఓ ఆసక్తికర విషయం చెప్పాడు. అయితే ఈ సినిమా మాజీ హిరోయిన్ జీవిత క‌థ అని ప్ర‌చారంలో ఉంది.చిత్రం విడుద‌ల త‌రువాత త‌మ‌కు నోటిసులు త‌ప్ప‌వ‌ని పహ్లాజ్ నిహ్లాని చేప్పాడు.సినిమా విడుదల కూడా ఆగిపోవచ్చని ఆయనన్నాడు. అందుకే ఆ నటి పేరు చెప్పబోమన్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -