- Advertisement -
తనను ఎవరైనా ఏదైనా అడిగితే కాదననని, అడక్కపోతే మాత్రం పట్టించుకోనని అంటోంది అందాల తార కాజోల్. ఇంతకీ విషయం ఏమిటనుకుంటున్నారా. ఏమి లేదండి బాబు.
ఐటెం సాంగ్. ఇంత వరకూ హీరోయిన్లలో శృతిహాసన్, తమన్నా ఐటెం సాంగ్స్ లో కనిపించినా.. కాజోల్ మాత్రం ఒక్క పాట కూడా చేయలేదు. ఇదే విషయం కాజోల్ ముందు ఎత్తితే నన్ను ఎవరూ అడగలేదు.. నేను ఆడలేదు.. అని సమాధానం చెప్పింది.
సినిమాల్లో ఐటెం సాంగ్స్ అంటే తనకు ఎంతో గౌరవమని, అది అందరిని ఆకర్షిస్తుందని కాజోల్ ముసిముసి నవ్వులు వొలకబోస్తూ చెప్పింది.
