Monday, May 6, 2024
- Advertisement -

కాజ‌ల్ మోజులో నిర్మాత కొడుకు?

- Advertisement -

కాజ‌ల్ అగ‌ర్వాల్ తెలుగు ఇండ‌స్ట్రీ ద్వారా హీరోయిన్‌గా ప‌రిచియ‌మైంది.మ‌గ‌ధీర సినిమాతో స్ఠార్ హీరోయిన్‌గా ఎదిగిన త‌రువాత తమిళ‌, హింది భాష‌ల‌లో సినిమాలు చేస్తు బిజి ఆర్టిస్ట్‌గా మారింది. కాజ‌ల్ ఇండ‌స్ట్రీకి వ‌చ్చి ప‌ది సంవ‌త్స‌రాలు దాటిన ఇంకా వ‌ర‌స సినిమాలు చేస్తునే ఉంది. అయితే కాజ‌ల్‌కు ఇలా వ‌ర‌స‌గా అవ‌కాశాలు రావడానికి ఓ ప్రముఖ నిర్మాత కొడుకు కార‌ణం అని స‌మాచారం. చాలా సినిమాల‌లో కాజ‌ల్‌ను హీరోయిన్‌గా తీసుకోవాల‌ని నిర్మాత కొడుకు సిఫార్స్ చేస్తున్నాడ‌ని తెలుస్తుంది.

ఆ నిర్మాత కొడుకు కాజల్‌తో ప్రేమ‌లో ఉన్నాడ‌ని ఇండ‌స్ట్రీలో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. కాజల్ సినిమాలను చూస్తూ ఆమె మీద ఆ నిర్మాత కొడుకు ప్రేమలో పడ్డాడట. మ‌రి ఈ ప్రేమ వ్య‌వ‌హారం ఎక్క‌డ వ‌ర‌కు వెళ్తుందో చూడాలి. ఇక కాజ‌ల్ ప్ర‌స్తుతం బడా నిర్మాత దానయ్య కొడుకు హీరోగా ప‌రిచియ‌మ‌య్యే సినిమాలో హీరోయిన్‌గా ఎంపిక అయింద‌నే వార్త‌లు వినిపిస్తున్న‌యి. బెల్లంకొండ శ్రీనివాస్‌తో మ‌రో సినిమా చేస్తుంది కాజ‌ల్‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -