Thursday, May 2, 2024
- Advertisement -

తెలివితేటలు వంశపారంపర్యంగా వస్తాయా?

- Advertisement -

మనిషికి వచ్చే తెలివితేటలు,జీవనకాలం అనేవి వారి వారి జన్యువుల మీద ఆధారపడి ఉంటాయని ఒక అధ్యయనంలో వెల్లడి అయ్యింది.

దాదాపుగా 95 శాతం ఈ  విధంగా జరగటానికి అవకాశం ఉందని అంటున్నారు. కవలల తెలివితేటలు మీద పరిశోదన చేసినప్పుడు ఈ విషయం తెలిసింది. ఇక్యూ పరీక్షలో ఎక్కువగా ఎక్కువగా స్కోర్ చేసినవారు ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉందని కూడా కనుగొన్నారు. అంతేకాక ఉద్యోగాల్లో ఉన్నత స్థానంలో ఉన్నవారు కూడా ఎక్కువ కాలం జీవిస్తారని పరిశోదనలలో తేలింది. ఈ రెండు కేసుల్లోను ఈ విధంగా ఎందుకు జరుగుతుందో అన్న విషయాన్ని చెప్పలేకపోయారు. అయితే వంశపారంపర్యంగా వచ్చే జన్యువులే దీనికి కారణమని తేల్చి చెప్పారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -