Monday, May 6, 2024
- Advertisement -

కాజల్ హృతిక్ ని కావాలని అంటోంది!

- Advertisement -

అందల భామ కాజల్ వరస అవకాశాలతో దూసుకేల్తుంది. ఇంతివలే తెలుగులో సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో నటించింది. త్వరలో విడుదల కాబోతున్న బ్రహ్మోత్సవం సినిమాలో కూడా నటిస్తుంది. తెలుగులోనే కాకుండా బాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాలో నటిస్తుంది ఈ భామ. అయితే దక్షణా దినా హీరోయిన్ గా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న కాజల్ కు బాలీవుడ్ లో కూడా బాగానే గుర్తింపు ఉంది.

ఎందుకంటే సింగం బాలీవుడ్ రీమేక్ లో అజయ్ దేవగన్ సరసన నటించి హిట్ అందుకుంది ఈ భామ. మళ్ళి ఆ తర్వాత సౌత్ కమిట్ మెంట్స్ కారణంగా అక్కడ సినిమాలు చేయలేదు. తాజాగా ఈ అమ్మడు బాలీవుడ్ లో చిన్న హీరో అయిన రణదీప్ హూడా సరసన ‘దొ లఫ్జన్ కి కహాని’ చిత్రంలో బ్లైండ్ రోల్ నటిస్తోంది. అయితే తాజాగా ఈ అమ్మడు తను నటించిన తెలుగు సినిమాల్ని హిందీలో రీమేక్ చేయొచ్చని చెబుతోంది.

ప్రభాస్ కాజల్ లు జంటగా నటించిన మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రాన్ని బాలీవుడ్ లో రీమేక్ చేస్తే సూపర్ హిట్ అవుతుందని, అయితే ఈ రీమేక్ లో హీరోగా హృతిక్ రోషన్ అయితే బాగుంటుందని క్యాస్టింగ్ కూడా డిసైడ్ చేస్తోంది ఈ భామ. మొత్తానికి ఇంటర్నేషనల్ స్టార్ అయిన ప్రభాస్ ని కాదని కాజల్ హృతిక్ ని కావాలని అంటోంది అన్న మాట

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -