Thursday, May 2, 2024
- Advertisement -

టాప్ హీరోల కోరికలు తీర్చిన స్టార్ హీరోయిన్

- Advertisement -
kangana comments on bollywood heroes

కంగ‌నారౌత్… బాలీవుడ్‌లో సంచ‌ల‌నాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా మరింది. ఇప్పుడు మరో కాంట్ర‌వ‌ర్సీ క్రియేట్ చేసి సంచ‌ల‌నం సృష్టించింది. ఆమె తాజాగా చేసిన కాంట్ర‌వ‌ర్సీ కామెంట్ దెబ్బ‌కు బాలీవుడ్ అగ్ర హీరోలు సైతం ఉలిక్కి ప‌డుతున్నారు. నటనలో, విలక్షణతో, ప్రవర్తనలో,హుందాతనంలో ప్రత్యేకమైన వ్యక్తిగా కంగనా రౌత్‌కు పేరుంది.

తాజాగా ఆమె మాట్లాడుతూ తాను సినిమాల్లో అవకాశాల కోసం వచ్చినప్పుడు తనను ఇండస్ట్రీలో ఉన్న అగ్రహీరోలందరూ వాడుకున్నారని సంచలన ప్రకటన చేసింది. కంగ‌న ప్ర‌క‌ట‌న బాలీవుడ్‌లో ప్ర‌కంప‌న‌లు రేపుతోంది. ప్రతి హీరో ‘బెడ్‌’ ఎక్కందే సినిమాలో అవకాశం ఇచ్చేవారు..కాదు…కేవలం నేనే…కాదు..అందరి హీరోయిన్ల పరిస్థితి కూడా అంతే…! వాళ్లందరికీ పరువు సంతోషాలు కాకుండా ‘పరుపు’ సంతోషాలు కావాల‌ని కంగ‌న చెప్పింది.

కంగన ఈ విషయం బయటకు చెప్పిన వెంటనే బాలీవుడ్ చాలా మంది హీరోలు.. ఆమెకు ఫోన్ చేసి తమ విషయం చెప్పవద్దని బతిమలాడుకుంటున్నారట. కాగా తనతో పాటు టాప్ హీరోయిన్లు కూడా ఇదే విధంగా హీరోలకు ‘బెడ్‌’ సుఖం అందించారన్న వ్యాఖ్యలు వాళ్లను షాక్‌కు గురిచేశాయి. మొత్తానికి కంగ‌న చాలా మంది స్టార్ హీరోల‌కు ప‌క్క సుఖం పంచింద‌ని….చాలా మంది బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు సైతం వాళ్ల కోరిక‌లు తీర్చి సినిమాల్లో ఛాన్సులు ద‌క్కించుకున్న‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది.

Related

  1. సమంతని ఘోరంగా వేధించిన హీరో ఎవరో తెలుసా?
  2. ఆ హీరోని పొగడ్తలతో ముంచెత్తిన అనసూయ!
  3. వ్యభిచారం చేస్తున్న హీరోయిన్ చెల్లెలు.. రేటు ఎంతో తెలుసా?
  4. మోడీ దెబ్బకి బలైనా టాలీవుడ్ హీరో

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -