Wednesday, May 15, 2024
- Advertisement -

నెల్లూరు పై కన్నెసిన అల్లు అరవింధ్

- Advertisement -

కొత్త రాజధాని ప్రకటనతో బెజవాడ పరిసరాలల్లొ భూముల ధరలు ఆకాశన్నంటాయి. గతంలో కంటే 10రెట్లు ఎక్కువగా పెరిగితే, ఇంకొన్ని చోట్ల మరింత పెరిగి చుక్కల్ని తాకుతున్నాయి. అక్కడ రేట్లని భరించలేక ప్రముఖ వ్యాపరవేత్తలు, సినిమా పెద్దలు భొగాపురం పరిసరాల పై ఫోకస్ పెట్టారు .

అయితే ఇప్పుడు ఇండస్ట్రీ లో వినిపిస్తున్న టాక్ ఏంటంటే కొందరు బడా నిర్మాతలు నెల్లూరు లోని తడా ఏరియా పై కన్నేశారు. అటు చెన్నై కి ఇటు రాజధాని ప్రాంతానికి దగ్గరలో ఉండడం వల్ల అందరిని ఈ ఏరియా ఆకర్శిస్తుంది. కొద్దిరోజుల క్రితం ఒక ప్రయివేటు ఫంక్షన్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ నెల్లూరు వెళ్ళారటా. అక్కడ ప్రొగ్రామ్ ముగించుకొని అనంతరం, కొన్ని గంటలసేపు అక్కడి రియల్ ఎస్టేట్  వ్యాపారులతో చర్చించారట . ఎక్కడేక్కడ ల్యాండ్ లు ఖాలీగా ఉన్నాయి, వాటి రేట్లు ఏలా ఉన్నాయి అని ఆరా చేశారట. ఇదే నిజం అయితే నెల్లూరు జిల్లా తడా కి మహార్ధశ వచ్చినట్లే.    

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -