Monday, April 29, 2024
- Advertisement -

KGF శ్రీనిధి శెట్టి ఇంత దారుణంగా మోసం చేస్తుంది అనుకోలేదు..!

- Advertisement -

కె.జి.ఎఫ్ తో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ శ్రీనిది శెట్టి మిస్ ఇండియా అయిన అమ్మడు తన వెండితెర తెరంగేట్రం తోనే పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కిన కె.జి.ఎఫ్ సినిమా మొదటి రెండు పార్ట్ లుగా రిలీజై సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న శ్రీనిధి శెట్టి ఆ తర్వాత వరుస ఛాన్స్ లు అందుకుంటుంది అనుకోగా ఆమె కాస్త రివర్స్ కొట్టింది.

కె.జి.ఎఫ్ తర్వాత విక్రం తో కోబ్రా సినిమాలో నటించిన శ్రీనిధి శెట్టి ఆ సినిమా ఫ్లాప్ తో డీలా పడింది. అయితే సినిమాలు చేయలపోయినా తన ఫోటో షూట్ తో ఫాలోవర్స్ ని ఆకట్టుకుంటున్న శ్రీనిధి శెట్టి లేటెస్ట్ గా తన ఫోటోలతో అవాక్కయ్యేలా చేసింది. సింపుల్ గా ఫోటో షూట్స్ చేస్తూ వస్తున్న అమ్మడు నుదుట తిలకంతో షాక్ ఇచ్చింది. సాధారణంగా అక్కడ తిలకం కానీ బొట్టు కానీ పెట్టుకుంటే పెళ్లి అయినట్టే. అదేంటి శ్రీనిధి శెట్టి సీక్రెట్ గా పెళ్లి చేసుకుందా.. ఆడియన్స్ ని ఆమె ఇంత దారుణంగా మోసం చేస్తుందా అని అనుకుంటున్నారు.

శ్రీనిధి నుదుట తిలకం ఎన్నో అనుమానాలకు తావిస్తుంది. ఎందుకు శ్రీనిధి సీక్రెట్ గా పెళ్లాడింది. ఇంతకీ ఆమె చేసుకున్న అతను ఎవరు.. పెళ్లి మ్యాటర్ శ్రీనిధి సీక్రెట్ గా ఎందుకు ఉంచింది అన్నది తెలియాల్సి ఉంది. శ్రీనిధి నుదుట తిలకం ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే నుదుట తిలకం ఉంది కానీ అమ్మడు మెడలో తాళి కనిపించలేదు.

అయితే కొందరు మాత్రం శ్రీనిధి పెళ్లి చేసుకోలేదు కర్ణాటకలో కొన్ని ఏరియాల్లో పెళ్లి కాకపోయినా సరే నుదుట కుంకుమ పెట్టుకుంటారని అది వారి ఆచార సాంప్రదాయమని అంటున్నారు. నుదుట కుంకుమ తో శ్రీనిధి శెట్టి పెళ్లి వార్తలతో అందరిని కన్ ఫ్యూజ్ చేస్తుంది. నిజంగానే అమ్మడు పెళ్లి చేసుకుంది అంటే మాత్రం ఆమె ఫ్యాన్స్ చాలా డిజప్పాయింట్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ అది వారి సంప్రదాయం మాత్రమే అని తెలిస్తే మాత్రం హమ్మయ్య అనుకుంటారు.

తెలుగులో శ్రీనిధి ఎంట్రీ కోసం ఇక్కడ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. కె.జి.ఎఫ్ లో ఆమె నటనకు ఫిదా అయిన తెలుగు ఆడియన్స్ అమ్మడి టాలీవుడ్ ఎంట్రీ కోసం ఈగర్ గా ఉన్నారు. శ్రీనిధి మాత్రం సినిమాలు చేయకుండా ఫోటో షూట్స్ తోనే కాలం వెళ్లదీస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -