Friday, May 9, 2025
- Advertisement -

రోజుకి రెండు గంటలు హీరోయిన్ తో లిప్ కిస్

- Advertisement -

ఏప్రిల్ 1 న కరీనా కపూర్ – అర్జున్ కపూర్ ల సినిమా కీ కా విడుదల కి సిద్దం అవుతూ ఉండగా ఈ జంట ఈ సినిమా కి పూర్తి ప్రమోషన్ తీసుకుని ఒస్తున్నారు. వీరిద్దరి మధ్యనా ఎదో ఉంది అంటూ ఇప్పుడు బాలీవుడ్ కోడై కూస్తూ ఉండగా ఈ సినిమా లో ఇద్దరి మధ్యనా ఉన్న కిస్సింగ్ సీన్ ల విషయం లో రచ్చ రేగుతోంది.

పెళ్లి అయిన తర్వాత కూడా హీరో తో లిప్ కిస్ లు పెట్టించుకున్న కరీనా కపూర్ కుర్ర హీరోతో ఆ ఫీట్ చెయ్యడం విశేషం. తనకంటే వయసులో చాలా చిన్నవాడు అయిన అర్జున్ తో ఆమె ఈ రకంగా చేస్తుంది అని ఎవ్వరూ ఊహించనే లేదు కూడా. ఇప్పుడు ఆ సినిమాలో లిప్ కిస్ ల గురించి చెబుతూ ఆమె తో రోజుకి కనీసం రెండు గంటల పాటు లిప్ సీన్ లు ప్రాక్టీస్ చేసాడట అర్జున్. 

ఈ విషయం అతనే చెబుతున్నాడు. షూటింగ్ కి ముందర రెండు గంటలు లిప్ కిస్ లు ప్రాక్టీస్ చెయ్యడం ఏంటో దాని ద్వారా తెర మీద సీన్ లు రక్తి కట్టిoచడం ఏంటో దీనంతటికీ సైఫ్ ఆలీఖాన్ ఎలా ఒప్పుకున్నాడో అంటున్నారు విమర్శకులు. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -