Tuesday, May 14, 2024
- Advertisement -

ఆ డైరెక్టర్ ని తోక్కేసిన కోనా వెంకట్ ?

- Advertisement -

టాలీవుడ్ క్యాంపు లు ఎమన్నా అంటే చాలా ఫీల్ అయిపోతారు కానీ చేసే పనులు మాత్రం వింతగా అనిపిస్తాయి. ఈ మధ్య కాలంలో అసహనానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోతున్నారు మనోళ్ళు, రైటర్ కోనా వెంకట్ కూడా ఆ కోవకి చెందన వారే అనిపించుకుంటున్నారు.

నిఖిల్ కొత్త సినిమా శంకరాభరణం సినిమా ప్రొడ్యూసర్ కోనా వెంకట్ తన పేరు మీదనే సినిమా హడావిడి చేస్తున్నారు. అసలు ఆ సినిమా కి దర్శకుడు ఉదయ్ నందనవనం మాత్రం చుట్టుపక్క ఎక్కడా కనిపించట్లేదు, అప్పట్లో ఆయన ఎక్కడ ఉన్నాడూ కూడా తెలీకుండానే ఆడియో వేడుక జరిగిపోయింది ఆడియో వేడుక లో డైరెక్టర్ కనపడక పోవడం విశేషం గా చెబుతున్నారు. అక్కడ కట్ చేస్తే సినిమా టీం అంతా పాల్గొన్న వీడియో లో కూడా డైరెక్టర్ మిస్సయ్యాడు. కోనా వెంకట్ వల్లనే ఇదంతా జరిగింది అని సమాచారం, సినిమా మొత్తం ఆయనే హ్యాండిల్ చేసిన తరుణంలో దర్శకుడు ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నడా లేక డైరెక్టర్ ని కోనా తప్పించారా అనే చర్చ మొదలైంది. ఉదయ్ కి ఇది మొదటి సినిమా కావడం తో కోనా మధ్యలో ఎక్కువగా వేలు పెట్టారు అని అది అతనికి నచ్చక ఈ డెసిషన్ తీసుకున్నాడు అని చెబుతున్నారు. కోనా వెంకట్ గారూ ఇలా తోక్కేస్తే ఎలాగండీ ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -