Tuesday, May 7, 2024
- Advertisement -

మాజీ హీరోయిన్ లు పుస్తకాల గోల

- Advertisement -

 

అప్పట్లో అందాల ఆరబోత చేసిన హీరోయిన్ లు ఏజ్ పూర్తి అయిపోయిన తరవాత ఏం చేస్తూ ఉంటారు? సినిమాల్లో అక్కా , వదిన అమ్మ క్యారెక్టర్ లు వేస్తూ తమ అదృష్టం పరీక్షించుకుంటూ ఉంటారు.

లేదా తమ ఇంట్లో పిల్లల బాగోగులు చూస్కుంటూ ఉంటారు వారు. చాలా వరకూ ఇదే పనిలో ఉంటారు కానీ ఇప్పుడు ఆ మాజీ హీరోయిన్ లు కొత్తగా అనుభవాలు అన్నీ కలిపేసి పుస్తకాలు రాసేశారు. పొడుగు కాళ్ళ సుందరి కాస్త ఫ్లాష్ బ్యాక్ లో అయితే టీచర్ గా శిల్పా శెట్టి ఇరగదీసింది, ఇప్పుడు ఈమె పుస్తకం రాసేపనిలో పడింది. ది గ్రేట్ ఇండియన్ డైట్ అంటూ ఆమె ఒక పుస్తకం రాసేస్తోంది. ఫిట్నెస్ గురించి చాలా మంది అడగుతూ ఉండడంతో ఈ పుస్తకం రాయాలి అనే ఆలోచన ఈమెగారికి వచ్చిందట. అమ్మయ అయిన తారావత తాను బరువు పెరిగాను అని తరవాత మళ్ళీ తగ్గించుకునే పనిలో పడ్డానని చెబుతోంది. ప్రతీ దానికీ  న్యూట్రీషియన్ – డైటీషియన్ దగ్గరకు వెళ్లలేరు కదా.. అందుకే వారి కోసం ఓ  బుక్ రాసేసింది శిల్పాశెట్టి. ఇంద్ర లాంటి సినిమాలతో సూపర్ హిట్ అయిన సోనాలీ బింద్రే ఈ మధ్య పుస్తకాలు రాయడం పనిగా పెట్టుకుంది. జోక్స్ పుస్తకం రాసిన ఆమె ది మోడరన్ గురుకుల్ అనే పుస్తకం రాసింది. ఆన్ లైన్ లో అమ్మకాలు కూడా చేస్తోంది. పిల్లల పెంపకాల విషయంలో బోలెడు సలహాలు ఆ పుస్తకం లో పొందు పరిచింది. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -