Wednesday, May 15, 2024
- Advertisement -

అరుంధతి లాంటి సినిమా తీస్తా

- Advertisement -

డైరెక్టర్ కృష్ణవంశీ టాలెంట్ గురించి మ‌నం ప్ర‌త్యేకంగా చెప్పుకొవ‌డానికి ఏంలేదు. టాలీవ‌డ్ మోస్ట్ టాలెంట్ ద‌ర్శ‌కుల‌లో కృష్ణవంశీ ఒక‌రు.ఇది ఒక‌ప్పుడు, ఇప్పుడు ప‌రిస్థితి మారిపోయింది.కృష్ణవంశీ హిట్ కొట్టి చాలారోజులై పోతోంది. ఎన్ని జోనర్లు మార్చి సినిమాలు తీసినా బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్ల్‌గా మారుతున్నాయి.కృష్ణవంశీ ఎంతో ఆశలు పెట్టుకుని నక్షత్రం తెరకెక్కించాడు. ఈ సినిమా డిజాస్టర్ గానే మిగిలిపోయింది. ఇక లాభం లేద‌నుకొని రూట్ మార్చి హర్రర్ ఫిలిం తీయ‌డానికి స‌న్న‌ద్ధం అవుతున్నాడు.డైరెక్టర్ గా తన సత్తా చాటుకునేందుకు కృష్ణవంశీ ఇంతవరకు తను టచ్ చేయని జోనర్ లో సినిమా తీయాలని అనుకుంటున్నాడట.

అందుకే హర్రర్ సినిమా తీయడానికి స్క్రిప్ట్ సిద్ధం చేసుకుంటున్నాడని ఫిలిం వ‌ర్గాల స‌మాచారం.అరుంధతిని తలదన్నే భారీ హర్రర్ ఫిలిం తీయాలన్నది కృష్ణ వంశీ ప్లాన్. మ‌రి ఈ సినిమాలో త‌న భార్య ర‌మ్య‌కృష్ణ‌కు ఏమైనా అవకాశం ఇస్తాడో లేదో చూడాలి. ఎందుకంటే బాహుబ‌లితో ఇండియా మొత్తం క్రేజ్ తెచ్చుకుంది ర‌మ్య‌కృష్ణ‌.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -