Sunday, May 19, 2024
- Advertisement -

వామ్మో : పవన్ కళ్యాణ్ హీరోయిన్ కి గంట సేపు లిప్ లాక్ పెట్టాడు !!

- Advertisement -

ఇమ్రాన్ హశ్మీ పేరు చెప్పగానే అతను పెట్టే లిప్ లాక్ లే గుర్తుకు వస్తాయి. ముద్దుల వీరుడుగా బాలీవుడ్ లో పేరున్న ఇమ్రాన్ అంటే ఇష్టపడని హీరోయిన్స్ ఎక్కడా ఉండరు. ఇమ్రాన్ ఘాటు ఘాటు ముద్దులని ఓపెన్ గా పెట్టేస్తూ అప్పట్లో లిప్ లాక్ ల విషయంలో సంచలనమే సృష్టించాడు.

ఈ మధ్య మాత్రం ఎందుకో హీరోయిన్ లకి లిప్ లాక్ ల విషయంలో దూరంగా ఉంటున్నాడు మనోడు దాంతో సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర దారుణమైన పరాజయాలు గా మిగిలిపోయాయి.ఈ విషయాన్ని లేట్ గా తెలుసుకున్న ఇమ్రాన్ హాష్మి తన కెరీర్ ని నిలబెట్టిన రాజ్ సినిమా 4 వ సీక్వెల్ తో రాబోతున్నాడు.

కాగా ఈ సారి రాబోతున్న ఈ సీక్వెల్ లో తనకి జోడిగా మన టాలీవుడ్ లో ఐరెన్ లెగ్ గా ముద్ర పడ్డ హాట్ బ్యూటీ కృతి కర్బందా హీరోయిన్ గా ఎంపికైన విషయం తెలిసిందే. కాగా మధ్యనే ఇద్దరితో ఓ ట్రైల్ షూట్ నిర్వహించారట. ట్రైల్ షూట్ అంటే ఎదో క్లోజ్ గా ఉండే ఫోటోషూట్ కాదు-ఇద్దరు కలిసి ఎంతవరకు హాట్ సీన్స్ చేయగలరు అనే షూట్ చేశారట.

ఈ షూట్ లో అమ్మడు ఇమ్రాన్ హాష్మికి తన పెదాలు మొత్తం జుర్రెసుకోమని ఇచ్చేసిందట. దాదాపు గంట సేపు ఆమె పెదాలని ఇమ్రాన్ జుర్రుకున్నాడు అని బాలీవుడ్ లో న్యూస్ వస్తుంది. కృతీ కార్బందా కి ఐరన్ లెగ్ అని బ్యాడ్ నేమ్ కూడా ఉంది సో ఇలా లిప్ కిస్సు లూ, కస్సు మనే అందాలూ చూపించి అయినా హిట్ కొట్టాలని చూస్తోంది. అన్నట్టు ఈమె తీన్మార్ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నటించిన విషయం తెలిసిందే. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -