Saturday, May 4, 2024
- Advertisement -

ప్రభాస్ సంక్రాంతి సంబరాలు ఇలా..!

- Advertisement -

ప్రభాస్ నటించిన బాహుబలి సినిమా అద్భుతం సృష్టించింది. తెలుగులోనే కాక హిందీ, తమిళం, ఇతర భాషల్లోనూ విడుదలై భారి వసులు రాబట్టింది. బాహుబలి సినిమాతో ప్రభాస్ రెంజ్ పెరిగిపోయింది. ప్రస్తుతం ప్రభాస్ బహుబలి 2 షుటింగ్ అపెసాడు. ఎందుకు అనుకుంటున్నారు? సంక్రాంతి వేడుకలు జరుపుకోవాడానికి బహుబలి షుటింగ్‍కి బ్రేక్ ఇచ్చాడు.

సంక్రాంతి పండగను పెద్ద నాన్న క్రిష్ణం రాజు, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా జరుపుకున్నారు. అందరు కలిసి దిగిన పోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‍చల్ చేస్తున్నాయి. సంక్రాంతి పండగాను కుటుంబ సభ్యులతో జరుపుకున్నందుకు ప్రభాస్ చాలా సంతోషంగా ఉన్నాడట.

ఇక బహుబలి 2 విషయానికి వస్తే ఈ సంవత్సం మొత్తం ఈ సినిమా షూటింగ్ జరుపుకోనుందని తెలుస్తుంది. బహుబలి అయిపోయాక రన్ రాజా రన్ ఫేం సుజిత్ దర్శకత్వంలో ఓ సినిమా చెయబోతున్నాడు. ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీస్ గా కనిపించబోతున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -