- Advertisement -

అతి పెద్ద తప్పిదం : గబ్బర్ సింగ్ స్టోరీ తప్పుగా షూట్ చేసారు

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ మూవీ ఆఫ్ 2016 సర్దార్ గబ్బర్ సింగ్ ఏప్రిల్ 8 న రిలీజ్ అయ్యి ఘోరమైన ఫ్లాఫ్ గా నిలిచిన విషయం అందరికీ తెలిసిందే. భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా ఆల్ టైం హిస్టారికల్ డిసాస్టర్ ఇన్ టాలీవుడ్ గా నిలిచింది. ఇలాంటి కథని రెండేళ్ళు రాశానని పవన్ చెప్పడంతో ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానులు కూడా సినిమా చూసి నీరుగారిపోయారు.

కాగా ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమాకు ముందు అనుకున్న స్టోరీ ఇది కాదట. ఈ సినిమా కోసం పవన్ సుమారు ఓ 8 నెలలు గడ్డం పెంచాడు గుర్తుందా….సినిమాలో మొదట డ్యూయల్ రోల్ అనుకున్నారు. ఒక రోల్ సర్దార్ కాగా మరో రోల్ గబ్బర్ సింగ్. సర్దార్ రతన్ పూర్ పవర్ ఫుల్ పోలిస్ గా ఉంటాడు.

అనుకోకుండా ఓ ఆక్సిడెంట్ లో విలన్లు సర్దార్ ను అడ్డుతొలగించుకున్నామని అనుకుంటారు. కానీ కోమాలో ఉన్న సర్దార్ పోలికలో తున్న గబ్బర్ సింగ్ ను దింపుతారు సామ్రాజ్య మంత్రి(ముఖేష్ రుషి). తరువాత గబ్బర్ సింగ్ తనదైన స్టైల్ లో విలన్ల బెండు ఎలా తీశాడు అన్నది స్టోరీ. ఈ స్టోరీకి ఏమైందో తెలియదు కానీ కథని మార్చి తరువాత సర్దార్ గబ్బర్ సింగ్ కథని తెరపైకి తెచ్చారట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -