Sunday, April 28, 2024
- Advertisement -

సమ్మర్ లో ఖచ్చితంగా మహేష్ దే పై చెయ్యి

- Advertisement -

రెండు వరస ప్లాపుల తరవాత శ్రీమంతుడు తో మళ్ళీ హిట్ ట్రాక్ అందుకుని తానొక యావరేజ్ సినిమా తీసినా అది రికార్డులు సృస్టించగలదు అని నిరూపించాడు మహేష్ బాబు. బ్రహ్మోత్సవం సినిమా తో ఇప్పుడు మళ్ళీ వరసగా రెండవ హిట్ కొట్టడం కోసం ఎదురు చూస్తున్న మహేష్ బాబు శ్రీకాంత్ అడ్డాల మీద మంచి అంచనాలు పెట్టుకున్నాడు.

సమ్మర్ లో ఫామిలీ లకి పంచ భక్ష పరవాన్నం తో ఈ సినిమా సిద్దం అవుతోంది అంటున్నారు మహేష్ సన్నిహితులు. మహేష్ బాబు ఈ సమ్మర్ లో పక్కా క్లాస్ సినిమాతో మనముందర కి రాబోతున్నాడు. ఒక పక్క పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ , అల్లూ అర్జున్ సరైనోడు తో భారీ మాస్ సినిమాలు రాబోతూ ఉండగా మహేష్ పూర్తి క్లాస్ తో శ్రీకాంత్ లాంటి సాఫ్ట్ డైరెక్టర్ తో ఒస్తున్నాడు. 

వీరిద్దరి కాంబినేషన్ లో ఒచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా లో కనీసం ఒక్కటంటే ఒక్క యాక్షన్ ఫైట్ కూడా లేదు అంటే శ్రీకాంత్ టేకింగ్ ని అర్ధం చేసుకోవచ్చు. ఇలాంటి సినిమాలకి ఫ్యామిలీ ల అట్రాక్షన్ బాగా ఉంటుంది. మాస్ సినిమాల కంటే కూడా వీటికి ఫామిలీ లు సమ్మర్ లో మంచిగా ఆసక్తి చూపిస్తారు, దాంతో పాటు సమ్మర్ కాలం పిల్లలకి శలవులు కూడా ఉంటాయి. యూ ఎస్ లో కూడా ఇలాంటి క్లాస్ సినిమాలకి పట్టం కడతారు. సో ఈ సమ్మర్ లో కాస్త అబోవ్ యావరేజ్ గా ఉంటే మహేష్ బాబు సినిమా సూపర్ హిట్ అయ్యి తీరుతుంది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -