Saturday, May 18, 2024
- Advertisement -

షాపులో సేల్స్ గర్ల్ గా పనిచేస్తున్న శ్రియా

- Advertisement -

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీయ మాధాపూర్ ఓ సూపర్ మార్కెట్ లో బిల్ కౌంటర్లో దర్శనమిస్తే.. ఏంటి శ్రీయ బిల్ కౌంటింగ్ జాబ్ చేస్తుందా..? అమ్మడు చివరు ఆ జాబ్ చేయాల్సి వచ్చిందా అంటే అది నిజంగా కాదు లేండి. మంచు లక్ష్మి మేముసైతం కార్యక్రమం కోసం శ్రీయ సరణ్ మధాపూర్ లోని సంపూర్ణ సూపర్ మార్కెట్ లో కాసేపు సేల్ గాళ్ గా మరి కాసేపు బిల్ కౌంటర్ ఎంప్లాయ్ గా అలరించింది.

అయితే శ్రీయాతో సరుకులు ఇప్పించుకోవాలన్నా.. బిల్ కౌంటింగ్ చేయించుకోవాలన్నా కాస్త ఎక్కువ డబ్బులు ఖర్చవుతుంది. మేముసైతం అంటూ స్టార్స్ ను ఇలా సాధారణ జనాల్లోకి తీసుకెళ్తుందు మంచు లక్ష్మి. ఇలా వచ్చిన డబ్బుతో ధీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి సహాయం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్, అఖిల్, రానా, రెజినా పాల్గొనగా.. ఇప్పుడు శ్రీయా కూడా తన సహకారం అందించింది. కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషాన్ని వ్యక్తం చేసింది శ్రీయ.. ఇక ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు మంచు లక్ష్మికి మంచి పేరు వస్తుంది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -