Wednesday, May 15, 2024
- Advertisement -

ప‌వ‌న్ తో చేసే టైపేనా…!

- Advertisement -

ప్రిన్స్ మహేష్ బాబు వెంకీతో పోటీ పడుతున్నాడు. మల్టీస్టారర్ చిత్రాలు తెరకెక్కించడంలో వెంకీతో పోటీగా నేను  కూడా ముందుంటానంటున్నాడు.దీనికోసమని చెప్పి …అవసరమైతే కథ  నచ్చితే పవన్ తో కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటానంటున్నాడు.

 ప్రిన్స్ దూకుడు యవ్వారం చూస్తుంటే నిజంగానే వెంకీ మ‌ల్టీస్టార‌ర్ చిత్రాల రికార్డును బీట్ చేసినా చేసేస్తాడు.ఐతే అలా చేయ‌డు లెండి. ఏదో హ‌డావిడి చేయాల‌ని చెప్పి చేస్తున్నాడు గాని నిజానికి మ‌హేష్ …………..టూ ఇంటెలిజంట్. వారి నాన్నల అమాయ‌కుడైతే కాదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -