Monday, May 20, 2024
- Advertisement -

మహేశ్, శ్రుతిహాసన్ కాంబినేషన్‍లో కొత్త సినిమా.

- Advertisement -

మహేశ్- శ్రుతుహాసన్ ల కాంబినేషన్‍లో వచ్చిన శ్రీమంతుడు భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. శ్రీమంతుడు సినిమా హిట్ కావడంతో మహేశ్, శ్రుతిల కాంబినేషన్ హిట్ పెయిర్ అయ్యింది. 

మళ్లీ ఈ కాంబినేషన్‍లో మరో సినిమా రిపీట్ కానున్నట్టు సమాచరం. మహేశ్ , మురగదాస్ కాంబినేషన్‍లో రూపొందనున్న సినిమాలో  హీరోయిన్ గా శ్రుతి ఖాయమైనట్టు సమాచారం. శ్రీమంతుడు సినిమా సూపర్ హిట్ కావడంతో ఈ జంట మరో సారి కనువిందు చేయనుంది.  ఈ సినిమాలో శ్రుతిహసన్ అయితే బాగుంటుంది అని  సెలెక్ట్ చేసారు మురుగదాసు. శ్రుతిహసన్ కి మురుగదాస్ తో రెండో సినిమా.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -