Monday, May 6, 2024
- Advertisement -

పంచెకట్టుతో పవన్ కల్యాణ్

- Advertisement -

టాలీవుడ్ అగ్ర హీరో, జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు రైతు వేషధారణలోనే బెజవాడ పర్యటనకు వెళ్లారు.

నేటి ఉదయం హైదరాబాదులోని తన ఇంటి నుంచి పంచెకట్టులోనే బయలుదేరిన పవన్ కల్యాణ్ గన్నవరం విమానాశ్రయంలో తనకోసం వేచి చూస్తున్న అభిమానులను హుషారెత్తించారు. కొద్ది సేపటి క్రితం ఆయన చంద్రబాబు తో భేటీ అయ్యారు. చంద్రబాబుతో భేటీ మర్యాదపూర్వకమేనని తెలిపారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -