Monday, May 5, 2025
- Advertisement -

నాల్గవ సినిమా తో నలభై కోట్లు లాగనున్న మెగా హీరో ?

- Advertisement -

మెగా హీరోలలో తక్కువ టైం లో మెగా అభిమానుల మనసు దోచుకున్న కుర్ర హీరో సాయి ధరం తేజ. రేయ్ సినిమా పోస్ట్ పోన్ అవ్వడం అన్న ఒక్క విషయం తప్పితే అతని మూడు సినిమాల్లో రెండు సూపర్ హిట్ లు గా నిలిచి 15 కోట్లు కలక్ట్ చేసాయి. మరొక సారి తన సత్తా చాటడం కోసం ఒస్తున్నాడు సాయి.

పటాస్ తో పోయిన సంవత్సరం సూపర్ హిట్ కొట్టిన అనీల్ రావి పూడి డైరెక్షన్ లో ఒక కొత్త సినిమా ఫిక్స్ చేసుకున్నాడు మనోడు. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ కంటే పెద్ద హిట్ చేసి దాదాపు నలభై కోట్లు లగాలని  చూస్తున్నాడు సాయి.

నిర్మాత దిల్ రాజు కాబట్టి రిలీజ్ కూడా బాగానే ఉంటుంది అని అంటున్నారు సో ఈ నాల్గవ సినిమా తోనే నలభై కోట్లు లాగడం అంటే చాలా పెద్ద కోరికే కానీ అది నిజంగా సాధ్య పడితే సాయి ధరం తేజ ఫ్యూచర్ అద్దిరిపోతుంది అనేది ట్రేడ్ వర్గాల టాక్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -