Thursday, May 16, 2024
- Advertisement -

చిరు 150 కోసం మీసం తిప్పాడు!!

- Advertisement -

మెగా అభిమానులు ఎంతగనో ఎదురుచూస్తున్న సినిమా చిరు 150 వ చిత్రం కోసం. అభిమానులేకాక సినీ పరిశ్రమ కూడా చిరు సినిమా కోసం ఎదురుచూస్తుంది. కొన్ని రోజులుగా చిరు సినిమాపై అనేక వార్తలు వచ్చిన  తమిళంలో సూపర్ హిట్ అయిన కత్తి సినిమాని తెలుగులో రీమేక్ చేయబోతున్నాను అని చిరు తెలిపిన విషయం తెలిసిందే.

ఈ సినిమాకి వినాయక్ దర్శకత్వం వహించబోతున్నాడు.  అయితే ఇంక ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయలేదు కాని తాజాగా చిరు ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. చిరులో కొత్త లుక్ కనబడుతుంది. ఈ ఫోటోస్ చూసిన అభిమానులు చిరు సినిమా రాబోతుందని అంటున్నారు.

దర్శకుడు వినాయక్ కూడా ఈ సినిమాని మార్చిలో సెట్స్ పైకి తీసుకేలుతాము అని తెలిపారు. ఈ సినిమా చిరు అభిమానుల అంచనాలకు తగట్టుగా ఉంటుందని తెలిపాడు.  ఏది ఎమైన చిరు మీసం మెలేసిన ఫోటోస్ చూసి మెగా అభిమానులు తెగ అనందపడుతున్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -