Saturday, April 27, 2024
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి షాకింగ్ రెమ్యునరేషన్?

- Advertisement -

సెకండ్ ఇన్నింగ్స్‌లో సత్తాచాటుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. వాల్తేరు వీరయ్యతో తానేంటో నిరూపించుకున్న చిరు…ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇక చిరు 156వ సినిమా ఫాంటసీ కథతో వస్తుండగా దీనికి విశ్వంభర అనే టైటిల్ ఖరారు చేసిన సంగతి తెలిసిందే.

ఇక వరుస హిట్‌లతో జోష్ మీదున్న చిరు షాకింగ్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని టాక్ నడుస్తోంది. పాన్ ఇండియా హీరోలతో పోటీ పడి మరి రూ.100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట. ఇప్పుడు ఈ వార్త టీ టౌన్‌లో వైరల్‌గా మారింది.

ప్రస్తుతం ఓకే చేసిన రెండు సినిమాలు కాకుండా తర్వాత చిత్రానికి ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ తనకి 100 కోట్ల మేర రెమ్యునరేషన్ తీసుకోనున్నారని ప్రచారం జరుగుతుండగా దీనిపై అఫిషియల్ ప్రకటన రావాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -