Monday, April 29, 2024
- Advertisement -

ఈ తరహా సినిమాలు చేసేందుకు సై అంటోంది!

- Advertisement -

ఎక్కడ అయిన సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. అయితే మామూలు సినిమలకు అడల్డ్ సినిమలకు చాలా తేడ ఉంటుంది. మామూలు సినిమాలో నటించడానికి ప్రతి ఒక్కరు ఇష్టపడుతారు. కానీ అడల్ట్ మూవీలో నటించడానికి ఒకపట్టాన ఇష్టపడరు. కానీ.. అందుకు భిన్నంగా రియాక్ట్ అయిన బాలీవుడ్ ముద్దుగుమ్మ నర్గీస్ ఫక్రీ.. అడల్ట్ మూవీస్ కి సైతం సై అనటం సంచలనంగా మారింది.

అడల్ట్ చిత్రాలు.. అడల్ట్ కామెడీల జోలికి వెళ్లేందుకు వణికిపోయే అందాల భామలకు భిన్నంగా నర్గీస్ ఫక్రీ అలాంటి వాటిల్లోనూ తెర మీద జీవించేస్తానని చెబుతోంది. అయితే.. ఇదంతా ఇండియా బయట మాత్రమే కానీ.. ఇండియాలో కాదని చెబుతోంది.

తనకు సెక్స్ కామెడీ.. అడల్ట్ సినిమాలు చేయాలని ఉందని.. అలాంటి అవకాశం వస్తే వదులుకోనని చెప్పిన ఈ భామ.. ఇండియాలోకాకుండా… అమెరికా.. జర్మనీ.. లండన్ లో అయితే ఈ తరహా సినిమాలు చేసేందుకు సై అంటోంది. ఎందుకిలా అంటే.. ఇండియాలో ఇలాంటి సినిమాల్లో ఉండే సెన్స్  ఆఫ్ హ్యుమర్ కి.. ప్రాశ్చాత్య దేశాల్లో ఉండే సెన్స్ ఆఫ్ హ్యుమర్ కి మధ్య వ్యత్యాసం ఎక్కువని చెబుతోంది. అడల్ట్ మూవీల్లోనూ సెన్స్ ఆఫ్ హ్యుమరా..? అలాంటి సినిమాలకు ఇలాంటి లెక్కలు కూడా ఉంటాయా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -