Monday, April 29, 2024
- Advertisement -

బాలయ్య 109..అప్‌డేట్!

- Advertisement -

ఓ వైపు పాలిటిక్స్ మరోవైపు సినిమాలను బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నారు నందమూరి బాలకృష్ణ.ఏపీలో రెండు నెలల్లో ఎన్నికలు జరగనుండగా ప్రస్తుతం తన 109 సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహిస్తుండగా యాక్షన్ కథాంశంతో తెరకెక్కుతోంది.

ఇక ఈ సినిమాలో మలయాళ హీరో కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన దుల్కర్ సల్మాన్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దుల్కర్‌తో పాటు చాందిని కూడా నటిస్తోండగా వీరిద్దరి మధ్య షూటింగ్‌ కూడా చేశారు.

ఫస్ట్ షెడ్యూల్‌ ఊటిలో జరుగగా దాదాపు 20 రోజులు పాటు జరిగిన ఈ షెడ్యూల్ లో భారీ యాక్షన్ సీన్స్ ని తెరకెక్కించారు. ఇక ప్రస్తుతం బాలయ్య లేని సన్నివేశాలను చిత్రీకరిస్తుండగా ఎన్నికలు పూర్తయిన అనంతరం బాలయ్య తిరిగి షూటింగ్‌లో జాయిన్ కానున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -