Thursday, May 16, 2024
- Advertisement -

అనసూయపై షాకింగ్ ఫోస్ట్.. నిమిషాల్లో వైరల్..!

- Advertisement -

జబర్దస్త్ యాంకర్ అనసూయకు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికి తెలిసిందే. అయితే ఆమె ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో తన విషయాలను పంచుకుంటూ ఉంటుంది. అప్పుడు అప్పుడు హాట్ హాట్ ఫోటోలను కూడా షేర్ చేస్తోంది. అయితే తాజా అనసూయను ఉద్దేశించి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్‌గా మారింది. అనసూయ డ్రెస్సింగ్ పై తీవ్ర అభ్యంతరం తెలుపుతూ మయూర అనే నెటిజన్ షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఇలాంటి వారిని చూసి అవమానంతో సిగ్గుతో తలవంచుకుంటున్నాను’ అంటూ అనసూయపై చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. మాములుగా అమ్మాయిల విషయంలో ఎవరైన అనసూయకు సలహాలు ఇస్తే అసలు ఇష్టం ఉండదు. మీరు ఎవరు మమ్ముల్ని జడ్జ్ చేయడానికి అంటూ రెచ్చిపోతుంది. అయితే ఈ సారి ఆడదానికి ఆడదే శత్రువు అన్న టైపులో అనసూయ డ్రెస్సింగ్ పై మయూర అనే మహిళ నెటిజన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోస్ట్ పెట్టడంతో అది వైరల్ అవుతోంది.

“అందరూ వాడి తీసి పారేసిన ఇన్నర్స్ పడెయ్యండి. ఆవిడకు ఇచ్చి స్త్రీల మానాభిమానాలు మనమైనా కాపాడుదాం. ఇలాంటి వాళ్లు ఉన్నంత కాలం.. ఇలాంటి అరాచకాలు జరుగుతూనే ఉంటాయి. ముందు స్త్రీ ఆలోచనా విధానంలో మార్పు వచ్చి తీరాలి. అప్పుడే స్త్రీలు గౌరవించబడతారు. సంరక్షించబడుతుంది. ఇలాంటి డ్రెస్‌లను ఎవరూ సమర్ధించకండి. ముఖ్యంగా లేడీస్. మీ పరిసరాల్లో ఎవరైనా అసభ్యంగా ఇలా డ్రెస్‌లు వేస్తే ఛీ కొట్టండి. పిల్లలకు కూడా నిండైన వస్త్రధారణ అలవాటు చేయండి ప్లీజ్.. లేదంటే మనంలో కోల్పేయేది మన జీవితాన్నే.. దాన్ని తిరిగిపొందలేము. ఈ పోస్ట్ ఎవరినైనా తప్పుగా అన్పిస్తే నన్ను మన్నించండి.. మీ మయు’ అంటూ అనసూయ వస్త్రధారణపై తీవ్ర అభ్యంతరం తెలిపింది మయూర అనే నెటిజన్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -