Tuesday, April 30, 2024
- Advertisement -

నానికి కిస్ ఇచ్చిన నిత్య‌

- Advertisement -

హీరో నాని హీరొయిన్ నిత్య మీనన్ ఇద్ద‌రు ఇద్ద‌రే. త‌మ స‌హ‌జ‌మైన న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తారు.ఇద్ద‌రు క‌లిసి అలా మొద‌లైంది అనే సినిమా చేశారు కూడా. ఈ సినిమాతో ఇద్ద‌రు టాప్ పోజిష‌న్‌కి వెళ్లారు.నాని నిర్మాత‌గా మారి అ!! సినిమాలో నిత్య ఒక క్యారెక్ట‌ర్ చేసింది.నిన్న జ‌రిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు సినిమా లో న‌టించిన స్టార్స్ అంద‌రు వచ్చారు. చిత్ర నిర్మాత హీరో నాని మాట్లాడుతు నిత్య మీన‌న్ ని పొగ‌డ‌టం మొదలు పెట్టాడు.

దీనికి స్పంద‌న‌గా నిత్య నానికి ఫ్లాయింగ్ కిస్‌ ఇచ్చింది. అక్క‌డ ఇది చూసిన వారంద‌రు నానికి నిత్య‌కు మ‌ధ్య ఏదో ఉంద‌ని చెవులు కోర‌క‌డం మొద‌లెట్టారు. విష‌యం ఏమిటంటే నాని పోగుడుతున్న దానికి కృత‌జ్ఞ‌త‌గా నిత్య అలా చేసింది అంటా! దానిని జానాలు వేరే అర్ధం చేసుకున్నారు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -